గుడిమల్కాపూర్ వెజిటేబుల్ మార్కెట్ పరిసరాలు అధ్వానం

గుడిమల్కాపూర్ వెజిటేబుల్ మార్కెట్ పరిసరాలు అధ్వానం

HYD: గుడిమల్కాపూర్ వెజిటేబుల్ మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వెజిటబుల్ మార్కెట్ నుంచి జంసింగ్ ఆలయానికి వెళ్లే దారి మొత్తం చెత్తతో నిండిపోయిన సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలతోపాటు ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.