CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

W.G: ఆచంట నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన 45 మంది బాధితులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రూ.17,69,739 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇవాళ కొమ్ముచిక్కాలలో తన కార్యాలయంలో అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య సహాయం అవసరమున్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.