'భారతజాతి ఐక్యతలో ఉక్కుమనిషి పాత్ర కీలకం'

'భారతజాతి ఐక్యతలో ఉక్కుమనిషి పాత్ర కీలకం'

NZB: భారతజాతి ఐక్యతలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ పాత్ర కీలకమని ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త ప్రవీణ్ తాడూరి పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త ప్రొ.కే.అపర్ణ ఆధ్వర్యంలో ఇవాళ పేటల్ జయంతి ఘనంగా నిర్వహించారు.