VIDEO: హోలీ.. మామూలుగా ఉండదు మరీ..!

VIDEO: హోలీ.. మామూలుగా ఉండదు మరీ..!

HYD: నగరంలో హోలీ పండుగ రంగుల సంబరంగా మారింది. పాత బస్తీ నుంచి హైటెక్ సిటీ వరకు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో యువత డీజే బీట్‌లకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నారులు రంగుల వర్షంలో తడిసి ముద్దయ్యారు. పోలీసుల పర్యవేక్షణలో శాంతియుతంగా వేడుకలు సాగాయి.