జియోహాట్‌స్టార్.. సరికొత్త రికార్డు

జియోహాట్‌స్టార్.. సరికొత్త రికార్డు

ప్రముఖ OTT 'జియోహాట్‌స్టార్' సరికొత్త చరిత్ర సృష్టించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో 100 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లను దాటిన యాప్‌గా నిలిచింది. జియోసినిమా, హాట్‌స్టార్ విలీనం కావడంతోనే 'జియోహాట్‌స్టార్' డౌన్‌లోడ్‌లు విశేషంగా పెరిగాయి. అలాగే, IPL మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.