'భారత్‌పై పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది'

'భారత్‌పై పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది'

TG: ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి జవాబు చెప్పామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. పాక్ సైనిక చర్యలను మన సైనికులు బలంగా తిప్పికొట్టారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో భారత రాఫెల్ విమానాలు ధ్వంసం చేశామని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.