ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
BDK: ప్రచార పత్రికలను ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో అంటింపు పనులు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వీ.పాటిల్ వెల్లడించారు. శుక్రవారం భక్తులకు పూర్తిస్థాయి సమాచారం చేరేందుకు గోడపత్రికలను కలెక్టర్ తన చాంబర్లో ఆవిష్కరించారు. అలగే, ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.