VIDEO:'చదువుతోనే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు'

VIDEO:'చదువుతోనే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు'

KMM: చదువుతోనే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం తిరుమలాయపాలెం(M) పిండిప్రోలు హై స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు.