కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

BDK: బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్టీ నిర్మాణం స్థానిక ఎన్నికలు భద్రాచలం ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణ కేటీఆర్ పర్యటన తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని తెలిపినట్లు పేర్కొన్నారు.