అభద్రతకు లోనవుతున్న కార్మిక వర్గం

W.G: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభద్రతకు కార్మిక వర్గం లోనవుతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.వి ప్రతాప్ పేర్కొన్నారు. ఆదివారం తణుకులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మే 1న కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని కోరారు.