ఆస్తులు పంచుకున్నారు.. అన్నం పెడతలేరు

ఆస్తులు పంచుకున్నారు.. అన్నం పెడతలేరు

KNR: ఆస్తులు పంచుకుని కన్నతల్లికి అన్నం పెట్టలేని ఘటన తిమ్మాపూర్ (M) జూగుండ్ల గ్రామంలో జరిగింది. జూగుండ్ల గ్రామానికి చెందిన సాయిళ్ల ఎల్లవ్వ, భర్త ఎల్లయ్య (80) చనిపోవడంతో తనకున్న ఆస్తిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచింది. అనంతరం ఎల్లవ్వకు కొడుకులు అన్నం పెట్టకపోవడంతో బయట ఇండ్లల్లో అడుక్కొని తింటున్నాని ఆవేదన వ్యక్తం చేసింది.