'వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

HYD: వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సైదాబాద్ మండలం ఉప విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో మలక్ పేట ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాలను ఉప విద్యాశాఖ అధికా రాధాకృష్ణ, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, డిప్యూటీ ఐఓఎస్ వరప్రసాద్‌లు ప్రారంభించారు. విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.