పోరుమామిళ్లలో రేపు విద్యుత్ అంతరాయం

పోరుమామిళ్లలో రేపు విద్యుత్ అంతరాయం

KDP: రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోరుమామిళ్ల 132/33 కేవీలో అత్యవసర మరమ్మతు పనులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోరుమామిళ్ల, కలసపాడు, బీ.కోడూరు, కాశినాయన మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడనుంది. పోరుమామిళ్ల ఇంఛార్జ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే.వెంకట మహేశ్ తెలిపారు. కావున ప్రజలు సహకరించగలరని కోరారు.