'క్రమశిక్షణతో ముందుకు సాగితేనే విజయం సాధ్యమవుతొంది'

'క్రమశిక్షణతో ముందుకు సాగితేనే విజయం సాధ్యమవుతొంది'

నెల్లూరు జిల్లా కావలిలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగితేనే జీవితంలో విజయం సాధ్యమవుతుందని, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, లక్ష్య సాధనకు క్రమశిక్షణ, పట్టుదల అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.