VIDEO: దేశంలోనే ఫస్ట్ టైమ్.. మన HYDలో..!

VIDEO: దేశంలోనే ఫస్ట్ టైమ్.. మన HYDలో..!

HYD: నాంపల్లి జంక్షన్‌లో భారతదేశంలోనే తొలి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ పార్కింగ్ షురూ అయింది. HMRL అందించిన 2,000 చదరపు గజాల స్థలంలో రూ.102 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నోవం సంస్థ 50 సంవత్సరాల ఒప్పందంతో నిర్మించింది. మొత్తం 15 అంతస్తుల భవనంలో 10 అంతస్తులు 200 కార్లు, 200 ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు.