ప్రొద్దుటూరులో NCD కార్యక్రమంపై శిక్షణ

ప్రొద్దుటూరులో NCD కార్యక్రమంపై శిక్షణ

KDP: ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం NCDపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ DMHO డాక్టర్ గీత మాట్లాడుతూ.. గర్భాశయ, రొమ్ము, నోటి కాన్సర్‌ను ముందుగా గుర్తించి ప్రజల ప్రాణాలను కాపాడడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనంతరం క్లినికల్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి రెఫరల్ సిస్టం ద్వారా అనుమానిత కేసులను పైస్థాయి ఆస్పత్రులకు పంపాలన్నారు.