వినూత్న రీతిలో బీఆర్ఎస్ నాయకుల నిరసన

వినూత్న రీతిలో బీఆర్ఎస్ నాయకుల నిరసన

PDPL: వేసవి ప్రారంభంలోనే గోదావరి నది ఎండిపోవడంతో రాష్ట్రంలో రైతులకు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని గోదావరి నది నీటి పాయ వద్ద సీఎం చిత్రపటానికి BRS పార్టీ శ్రేణులు పిండ ప్రధానం చేశారు. అనంతరం ఎండిన గోదావరి నది ఇసుకలో ఆటలాడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.