మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలు

మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలు

ఇరాన్ విషయంలో వెనకంజ వేస్తున్న మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రస్తుత పాలనను పూర్తిగా కూల్చేస్తే ఏమవుతుందోనని తాను ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధి బాధ్యతను ఇతర దేశాలే తీసుకోవాలని, అమెరికా సహాయం కోసం చూడవద్దని స్పష్టం చేశారు. నాటో దేశాల తీరును తప్పుబడుతూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.