సమ్మర్ క్యాంపు గోడపత్రికను ప్రారంభించిన కలెక్టర్

VSP: స్పోర్ట్స్ ఆధారటి ఆధ్వర్యంలో నేటి నుంచి ఈనెల 31 వరకు సమ్మర్ క్యాంపులు జరగనున్నట్టు విశాఖ కలెక్టర్ హరేందర్ ప్రసాద్ సోమవారం అన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో ఆయన ఈరోజు గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ సమ్మర్ క్యాంప్‌ను వినియోగించుకోవాలని, ఇందులో పలు క్రీడలు ఉంటాయని తెలిపారు.