వైసీపీ పోల్‌పై టీడీపీ జెండా

వైసీపీ పోల్‌పై టీడీపీ జెండా

నెల్లూరు: బుచ్చి పట్టణంలోని వైయస్సార్ విగ్రహం వద్ద ఉన్న వైసీపీకి చెందిన జెండా ఆవిష్కరణ పోల్‌పై టీడీపీ జెండాను ఏర్పాటు చేయడం సరికాదని వైసీపీ పట్టణ అధ్యక్షుడు షాహుల్ అన్నారు. తమ పోల్‌పై టీడీపీ జెండాను ఎగరవేసి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలుగు తమ్ములు స్పందించి తొలగించాలని, లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.