'RSS వారిని నియమించవద్దని చట్టం ఉందా?'
చొరబాటుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. చొరబాటుదారుల కోసమే SIRను వద్దంటున్నారని అన్నారు. RSS వారిని నియమించవద్దని చట్టం ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కూడా RSS నుంచే వచ్చారని గుర్తు చేశారు. తమ నిర్ణయాలను వ్యతిరేకించారు కాబట్టే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని విమర్శించారు.