రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: వరంగల్ త్రీ-నగర పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిపిన ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రజల్లో మంచి చైతన్యం తీసుకువస్తుందని అన్నారు.