BREAKING: లూథ్రా సోదరులు అరెస్ట్

BREAKING: లూథ్రా సోదరులు అరెస్ట్

గోవా అగ్ని ప్రమాదం కేసులో లూథ్రా సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. లూథ్రా సోదరులు గౌరవ్, సౌరభ్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. లూథ్రా సోదరులను థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు పోలీసులు రప్పించారు. కాగా ఇటీవల గోవా నైట్ క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.