‘విద్యార్థిని శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలి’

‘విద్యార్థిని శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలి’

KRNL: ముత్తుకూరుకి చెందిన కేజీబీవీ విద్యార్థిని శ్రావణి ఆక్సిడెంట్‌లో మృతి చెందిందని, చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాల సెలవుల కారణంగా పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో చిన్నారి యాక్సిడెంట్‌లో మృతి చెందింది అని తెలిపారు.