అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి: సీపీఎం

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి: సీపీఎం

మహబూబాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని గుముడురు కాలనీలోగల డబుల్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద శుక్రవారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.