రేపు కల్వకుంట రోడ్డులో సభ: కలెక్టర్

రేపు కల్వకుంట రోడ్డులో సభ: కలెక్టర్

SRD: సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిబాఫూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న ఫూలే విగ్రహానికి పుష్పాలంకరణ చేస్తామని, అనంతరం కల్వకుంట రోడ్డులో బహిరంగ సభ జరుగుతుందని వివరించారు.