యుద్ధ పరిస్థితులు.. నగరంలో పండ్ల దిగుమతులపై ప్రభావం

యుద్ధ పరిస్థితులు.. నగరంలో పండ్ల దిగుమతులపై ప్రభావం

HYD: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నగరంలో పండ్ల దిగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. యాపిల్, కివీ పండ్ల దిగుమతి ఇప్పటికే నిలిచిపోయిందని బాట సింగారం పండ్ల మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. యుద్ధ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే యాపిల్ తోటలు అధికంగా ఉండే పశ్చిమ అజర్ జైజాన్, మషద్, ఉర్మియా తదితర ప్రాంతాలలో తోటలు దెబ్బతిని దిగుమతి పూర్తిగా నిలిచే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.