లక్ష్మీసాగర్ ఆయకట్టు పరిశీలించిన తహసీల్దార్

లక్ష్మీసాగర్ ఆయకట్టు పరిశీలించిన తహసీల్దార్

NZB: చందూర్ తహసీల్దార్ లకావత్ వీర్ సింగ్ మండలంలో పర్యటించారు. లక్ష్మీసాగర్ ఆయకట్టును శుక్రవారం పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండేవారు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, చెరువుల వద్దకు వెళ్లకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.