CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 5,47,575 విలువైన 5 చెక్కులను ఆయన చేబ్రోలులో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పొన్నూరు ఇన్‌ఛార్జ్ వడ్రాణం మార్కండేయ బాబు, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.