సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

WGL: సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య నియోజకవర్గ ప్రజలకు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక జీవన ధార అని, పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ ఆడపడుచులు ఆనందంగా పాటలు పాడుతూ జరుపుకునే ఈ పండుగ ఐక్యత, స్నేహం, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.