HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్
✦ ఉపరాష్ట్రపతిగా తెలుగు అభ్యర్థిని గెలిపించండి: రేవంత్
✦ కాళేశ్వరం నివేదికపై హైకోర్టును ఆశ్రయించిన KCR, హరీష్ రావు
✦ P4 పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
✦ అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం ఆపాలి: హోం మంత్రి
✦ మోదీతో చైనా విదేశాంగ శాఖ మంత్రి భేటీ
✦ ఆసియా కప్‌కు భారతజట్టు ప్రకటన