VIDEO: వర్ధన్నపేటలో కిరాణా షాపులో చోరీ

VIDEO: వర్ధన్నపేటలో కిరాణా షాపులో చోరీ

WGL: వర్ధన్నపేట పట్టణంలో ఓ కిరాణా దుకాణంలో చోరీ జరిగింది. ఇవాళ గుర్తు తెలియని మహిళ షాపులోకి వచ్చి యజమాని దృష్టి మళ్లిన సమయంలో నూనె క్యాన్ డబ్బాను అపహరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి,వీడియో ఆధారంగా నిందితురాలిని గుర్తించే చర్యలు చేపట్టారు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.