ఈనెల 12న వాజ్ పేయి విగ్రహావిష్కరణ
ATP: అనంతపురంలో ఈ నెల 12న జరగనున్న మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణకు తరలిరావాలని సుపరిపాలన యాత్ర కార్యక్రమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కొలిమి రామాంజనేయులు పిలుపునిచ్చారు. మంగళవారం గుంతకల్లు లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వాజ్ పేయి విగ్రహావిష్కరణకు ప్రతి ఒక్క కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.