క్యాన్సర్ పేషెంట్ల కష్టం తీర్చే నిర్ణయం SUCCESS

క్యాన్సర్ పేషెంట్ల కష్టం తీర్చే నిర్ణయం SUCCESS

HYD: రాష్ట్రంలోని నలుమూలల నుంచి HYD MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రోగులు ఇన్ని రోజులు అష్ట కష్టాలు పడక తప్పలేదు. దూరం నుంచి వచ్చిన కొంత మంది అక్కడే నెలల తరబడి సత్రాల్లో ఉండి, వైద్యం చేసుకున్న పరిస్థితి. ఈ కష్టాలను గమనించిన MNJ అధికారులు వరంగల్, ములుగు, ఆదిలాబాద్ సహా అనేక ప్రాంతాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది.