కొండవీడు సందర్శనకు అనుమతి

కొండవీడు సందర్శనకు అనుమతి

PLD: తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా ఎడ్లపాడు మండలం కొండవీడు ఘాట్‌ రోడ్డులో ఏర్పడ్డ కొండచరియలు తొలగింపు పనులు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని కొండవీడు ఫారెస్ట్‌ బీట్‌ అధికారి పురుషోత్తమరాజు తెలిపారు. బుధవారం నుంచి ఘాట్‌ రోడ్‌ చెక్‌పోస్టును తిరిగి ప్రారంభిస్తూ పర్యాటకులకు కొండవీడు కోట సందర్శనకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.