'పంట పొలాల్లో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి'

'పంట పొలాల్లో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి'

JGL: రైతులు తమ పంట పొలాల్లో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని జగిత్యాల జిల్లా వ్యవసాయధికారి భాస్కర్ అన్నారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో రైతు అవగాహన సదస్సును నిర్వహించారు. భూసార పరీక్ష నేలలోని పోషకాలు-నేల ఆరోగ్యం గురించి క్లుప్తంగా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు.