'పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి'
TG: తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని మాజీ మంత్రి జగదీష్ తెలిపారు. తెలంగాణ ప్రాంతాన్ని కూడా పవన్ ప్రేమించాలని సూచించారు. పవన్ వ్యాఖ్యలపై 10 రోజుల తర్వాత హడావుడి చేస్తున్నారని అన్నారు. పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.