హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

ATP: రాష్ట్ర హైకోర్టు & జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి గౌరవ జస్టిస్ బీ.ఎస్. భానుమతిని జిల్లా ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జిల్లా భద్రతా అంశాలు, న్యాయ సేవల మెరుగుదలపై వినయపూర్వకంగా చర్చించారు. న్యాయవ్యవస్థకు పోలీసుల సహకారం కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి ఉత్తమ సేవలను కొనసాగించాలని సూచించారు.