గృహ నిర్మాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
NDL: సొంత స్థలం ఉండి, ఇళ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి ఉన్న పేదలు గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని శనివారం సంజామల మండల హౌసింగ్ ఏఈ బాలచంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సొంతిళ్లు లేని వారు, గతంలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందని వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు.