ఆస్ట్రేలియాలో కాల్పులు.. ఖండించిన ఇజ్రాయెల్
ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పుల ఘటనను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు లెక్కలేనన్ని హెచ్చరిక సంకేతాలను అందుకున్నప్పటికీ ఆస్ట్రేలియా ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని తెలిపింది. వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి గిడియన్ సార్ విజ్ఞప్తి చేశారు. కాగా, సిడ్నీలో దుండగులు జరిగిన పాల్పుల్లో 11 మంది మరణించారు.