పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉపాధి లభిస్తుంది: మంత్రి

పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉపాధి లభిస్తుంది: మంత్రి

AP: విశాఖలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్‌లో భాగంగా రెండోరోజు రూ.17,800 కోట్ల భారీ పర్యాటక పెట్టుబడులు రానున్నాయి. దీనికి సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇవాళ 104 MoUలు చేసుకోనున్నాయి. తర్వాద రాష్ట్రంలో 10,690 రూమ్స్ ఏర్పాటు కానున్నాయని, 88,876 మందికి పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉపాధి లభించనుందని పేర్కొన్నారు.