'యోగాతో దీర్ఘకాలిక రోగాలను నయం చేయవచ్చు'

KKD: యోగ సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతామని గొల్లప్రోలు ఎంపీడీఓ స్వప్న తెలియజేశారు. గొల్లప్రోలులో జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు యోగాసనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతాయని యోగ గురువు నాగేశ్వరరావు తెలిపారు.