VIDEO: గ్యాస్ సిలిండర్లకు పోటెత్తిన జనం..!

VIDEO: గ్యాస్ సిలిండర్లకు పోటెత్తిన జనం..!

మెదక్‌లో గ్యాస్ వినియోగదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ కొరత లేదని చెబుతున్నా, సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఫోన్ బుకింగ్ కాకపోవడం, ఓటీపీ సమస్యలు, ఇరాన్ యుద్ధ ప్రభావం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో డోర్ డెలివరీ చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.