26 కోట్ల అంచనాతో జలవనరుల పనులు ప్రారంభం

VZM: జలవనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేషన్, రెస్టోరేషన్ RRR క్రింద 26 కోట్ల రూపాయల అంచనాతో 44 పనులకు కలెక్టర్ అంబేద్కర్ ఇవాళ ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి లో నిధులు కేటాయిస్తాయన్నారు.