కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పామర్రు పోలీసులపై మాజీమంత్రి పేర్ని నాని ఫైర్
✦ పమిడిముక్కల మండలం గోపవానిపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న నందమూరి సుహాసిని
✦ రహదారి నిబంధనలపై అవగాహన కల్పించిన పెనమలూరు ట్రాఫిక్ పోలీసులు
✦ కృత్తివెన్ను మండలంలోని ఓఎన్జీసీ ప్లాంట్‌లో కాపర్ వైర్ల దొంగతనానికి పాల్పడిన ముఠా అరెస్ట్