“ఉత్తమ అసిస్టెంట్ లైన్‌మెన్” కు సన్మానం

“ఉత్తమ అసిస్టెంట్ లైన్‌మెన్” కు సన్మానం

NZB: ఆలూర్ మండల కేంద్రంలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న మైలారం నరేష్ కు సామాజిక విధేయతకు గాను “ఉత్తమ అసిస్టెంట్ లైన్మెన్” అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్తులు ఆయనకు ఘన సన్మానం చేశారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు నరేష్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి ప్రశంసించారు.