పెన్షన్ల పంపిణీతో ఆర్థిక భరోసా: బుడుమూరు

SKLM: బూర్జ మండలం ఓ. వి పంచాయతీలో గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు బూర్జ మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవ్వ తాతలకు రూ.4000, దివ్యాంగులకు 6000 రూపాయలను ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన అందిస్తోందని తెలిపారు. పెన్షన్లతో ఆర్థిక భరోసా ఏర్పడిందన్నారు