జిల్లాలో చికెన్ ధరలు ఎంతంటే ?
వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. జిల్లాలో స్కిన్ చికెన్ కిలో ధర రూ. 212 నుంచి రూ. 230 మధ్య పలుకుతోంది. అలాగే, స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ. 240 నుంచి రూ. 250 వరకు విక్రయిస్తున్నారు. మాంసం విక్రయాలు సాధారణంగా కొనసాగుతున్నాయని, చికెన్‌కు డిమాండ్‌ను బట్టి ధరలలో స్వల్ప మార్పులు ఉంటున్నాయని వ్యాపారులు తెలిపారు.