మరిదితో సంబంధం.. భర్తను చంపిన భార్య
మహారాష్ట్ర జాల్నా జిల్లాలో దారుణం జరిగింది. సోమతానా గ్రామానికి చెందిన పరమేశ్వర్‌తో మనీషాకు వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత మనీషాకు మరిది జ్ఞానేశ్వర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలుస్తుందేమో అనే భయంతో ప్రియుడితో కలిసి మొగుడిని భార్య అతి కిరాతకంగా నరికి చంపి కాలువలో పడేసింది. బాడీ పైకి తేలడంతో పోలీసులు విచారించగా విషయం బయటకు వచ్చింది.