'ఈ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసేలా ఉంది'

'ఈ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసేలా ఉంది'

KNR: మాజీ MLA రసమయి బాలకిషన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మానకొండూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించకుండా ప్రజలను మోసం చేశారని, మహిళలు, రైతుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని మండిపడ్డారు. ఈ మేరకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.